ఒరేయ్ ఇది గల్లీ క్రికెట్ కాదు, జైశ్వాల్ పై రోహిత్ ఫైర్
ఏ గేమ్ లోనైనా కెప్టెన్సీ చేయడం అంటే అంత ఈజీ కాదు.. క్రికెట్ అయితే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ మార్పులు చేస్తూ, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది.. ఈ విషయంలో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్…