తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ కీలకంగా నిలిచారు. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్స్. హైదరాబాద్‌లో వీరి ప్రభావం చాలా ఎక్కువ. ఊహించినట్టే వీళ్ళ ప్రభావం ఎన్నికల్లో గట్టిగానే కనిపించింది. వీళ్ళంతా కాంగ్రెస్ కి ఓటేస్తారని భావించినా అందరూ మూకుమ్మడిగా బీఆర్ఎస్‌కే ఓట్లు గుద్దినట్టు తేలిపోయింది. గత ఎన్నికల్లోనూ ఔట్ రైట్‌గా బీఆర్ఎస్‌ను సపోర్ట్ చేసిన సీమాంధ్రులు… ఈ సారి అదే పంథా కంటిన్యూ చేశారు.

Voters of Seemadra survived BRS and KCR in Telangana assembly elections.