Palvai Harish Babu: రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఏం జరుగుతోంది ?
సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు.. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈయన ఒక్కరు కలిస్తే ఇంత అనుమానం ఉండకపోయేది. GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా హరీష్‌తో పాటు సీఎం రేవంత్‌ను కలిశారు.