Smita Sabharwal: తొలిసారి రేవంత్‌ను కలిసిన స్మితా.. ఎందుకంటే..
సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అందరు ఐఏఎస్‌లు వరుసపెట్టి ఆయనను కలిశారు కానీ.. స్మిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె హస్తినకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా ! ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా సెక్రటేరియట్‌లో కనిపించారు.