Smita Sabharwal: గుర్తుకొస్తున్నాయ్.. చిన్నప్పటి ఫొటో షేర్ చేసిన స్మితా.. ఎంత ముద్దుగా ఉందో..
ట్విట్టర్ వేదికగా.. స్మితా పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తల్లి పురబి దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా స్మితా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసి తన కంటే దృఢ నిశ్చయం కలిగిన మహిళ ఎవరైనా ఉన్నారంటే.. అది తన తల్లేనని రాసుకొచ్చారు.