Smita Sabharwal : రేవంత్‌ ను కలవని స్మితా సబర్వాల్‌.. అసలు కారణం అదేనా..

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులు వరుసగా ఆయన కలిసేందుకు క్యూ కడుతున్నారు. కొందరు ఆయన ఇంటకి వెళ్లి కలుస్తుంటే.. కొందరు మాత్రం సెక్రటేరియట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎస్‌ శాంతి కుమారితో సహా.. దాదాపు అందరూ కొత్త సీఎంను కలిశారు. కానీ కీలక శాఖల్లో అత్యంత కీలకంగా పని చేసిన ఐఏఎస్‌ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డిని కలవలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 December 2023, 4:48 PM IST

Published : 
  • 10 December 2023, 4:48 PM IST

Exit mobile version