హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పలు మార్పులు జరిగినా తొలి మ్యాచ్‌లో అందరూ అంచనాలు అందుకోలేకపోయారు. మరోవైపు ఎప్పటిలానే సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.
