స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చుట్టూ వరుస వివాదాలు చుట్టుకుంటున్నాయ్. రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి సంచలనంగా మారిన జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఉదంతం.. మళ్లీ తెరపైకి వచ్చింది.

Station Ghanpur MLA Tatikonda Rajaiah is surrounded by a series of controversies.