CHANDRABABU NAIDU: చంద్రబాబుపై రాయితో దాడి.. జగన్‌పై విమర్శనాస్త్రాలు

చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఒక ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అయితే, రాయి చంద్రబాబు పక్కకు పడటంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు.

Post Published By: narender Thiru
Updated : 14 April 2024, 9:15 PM IST

Published : 
  • 14 April 2024, 9:15 PM IST

Exit mobile version