ఇప్పుడంతా ధనాధన్ యుగం…మైదానంలోకి దిగామా…బాల్‌ను బాదామా…ఇదే యంగ్ క్రికెటర్ల ఫార్ములా. బౌలర్ బంతిని ఎలా వేసినా సరే…బంతి బౌండరీ దాటాల్సిందే. లేదంటే స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆడేది పది బాల్సయినా ఒకే..20 రన్స్ కొట్టాల్సిందే.