తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి చోట ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. రా.. రమ్మని పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా.. సారీ.. నోనో అంటున్నారట. అసెంబ్లీ టిక్కెట్‌కు ఓకేగానీ.. లోక్‌సభకు మాత్రం ససేమిరా అంటున్నారట.

TDP is short of candidates.. is it? is it true TDP is struggling to find candidates.