ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై ఎన్నో విమర్శలు.. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి కారణం… ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ కు భారత్ కనీస పోటీ ఇస్తుందా… మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే అవకాశాలున్నాయా…