తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నాం. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
