Bangalore Rave Party : పేరు మార్చుకున్న హేమ.. మాములు కథలు కాదుగా..
బెంగళూరు రేవ్ పార్టీ రేపుతున్న రచ్చ.. టాలీవుడ్‌తో పాటు పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. బర్త్ డే పార్టీ పేరుతో వాసు రేవ్ పార్టీ కండక్ట్ చేశాడు. పోలీసులు రైడ్ చేసి.. 103మందిని అదుపులోకి తీసుకున్నారు.