CAR COLLAPSE : కేసీఆర్ కు గుండు సున్నా.. ఇక వలసలు మొదలు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో షెడ్డుకెళ్ళిన కారు… ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. ఇక తుక్కు కింద అమ్మేసుకోవడమే. తెలంగాణలో 10యేళ్ళ పాలించిన brs అడ్రెస్… ఈ లోక్ సభ ఎన్నికల్లో గల్లంతయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 June 2024, 3:49 PM IST

Published : 
  • 4 June 2024, 3:49 PM IST

Exit mobile version