భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ… అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే…
