ఏపీ మాజీ సీఎం జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎక్కువ సేపు నిలబడి ఉండటం కారణంగా కాళ్ల వాపులు వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సీన్ తెలంగాణ పాలిటిక్స్‌లో కూడా జరిగింది.

Then KCR and now Jagan.. lost.. got on the hospital bed