These are the questions asked by the SIT officials to Chandrababu who reached the SIT office
దాదాపు 9 గంటల ప్రయాణం తరువాత చంద్రబాబును విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు సీఐడీ అధికారులు. ఉదయం ఎలాంటి ఆధారాలు చూపకుండా బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇప్పుడు సిట్ ముందు తాము సేకరించిన ఆధారాలను సమర్పించే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ముఖ్యంగా 10 ప్రశ్నలను చంద్రబాబు ఎదుర్కోబోతున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఇవే ప్రశ్నలు ఇప్పుడు చంద్రబాబును సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రశ్నల చుట్టే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అల్లుకుని ఉన్నాయి. వీటి నుంచి బాబు ఇచ్చే వివరణ ఆధారంగానే అధికారులు తరువాతి చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది.