Kavita Arrest : లిక్కర్‌ స్కాంలో కవిత చేసింది ఇదే.. రూ. 292 కోట్లు కొట్టేసింది

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్ట్‌ (Kavita Arrest) అవ్వడం.. బీఆర్ఎస్‌ (BRS) పార్టీని షేక్‌ చేసింది. తనిఖీలు నిర్వహిస్తామని వచ్చిన అధికారులు కవితను అరెస్ట్‌ చేసి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులయ్యింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది. మొదట కవితను సాక్షిగా పేర్కొన్న అధికారులు.. తరువాత దోషిగా ఎందుకు చేర్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 March 2024, 2:28 PM IST

Published : 
  • 17 March 2024, 2:28 PM IST

Exit mobile version