కొత్త ఏడాదిలో పసిడి రేటు మళ్లీ పరుగులు పెడుతోంది. రెండ్రోజులుగా బంగారానికి కొత్త కళ వచ్చింది. గతేడాది చివరి రెండు నెలలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పుత్తడి మళ్లీ కాస్త కోలుకునేలా కనిపిస్తోంది. కొంటే ఇప్పుడే కొనుక్కోండి లేకపోతే మీ ఇష్టం అంటూ కవ్విస్తోంది. ఇంతకీ బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా…? 2025లో పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయ్…!
