Harish Rao : ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్.. కాంగ్రెస్‌ను అల్లాడించిన హరీష్..
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. హరీష్ రావు. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ఒక్కసారి ఆయన అడుగుపెట్టారో.. పరిష్కారం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్.