పెద్దన్న గెలిచాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రంప్… డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. 277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌, 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు.

Post Published By: Vencateshg
Updated : 6 November 2024, 12:30 PM IST

Published : 
  • 6 November 2024, 12:30 PM IST

Exit mobile version