Women Reservation Bill: మహిళలకు చట్టసభల్లో పెద్దపీట.. 33శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టబోతున్న కేంద్రం.?

గత కొన్ని దశాబ్ధాలుగా మరుగున పడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సారైనా లోక్ సభలో ఆమోదం లభించేనా. కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా అయినా పరిస్థితి చక్కబడేనా అంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

Post Published By: Srikar Creator
Updated : 19 September 2023, 8:49 AM IST

Published : 
  • 19 September 2023, 8:49 AM IST

Exit mobile version