Venuswamy Nishvika : వేణు స్వామిని ఇక వదిలిపెట్టరా? మరో హీరోయిన్ పూజలు
హీరోయిన్ల దరిద్రమో… వేణు స్వామి (Venu Swamy) అదృష్టమో గానీ… జ్యోతిష్యంలో ఎన్ని తప్పులు చెప్పినా… అయ్యో సారీ అని ఎన్ని సార్లు నాలుక మడతేసినా… ఇంకా వేణు స్వామి దగ్గరే పూజలు చేయించుకుంటున్నారు.