ఎన్నికల ఫలితాలు మొదలు.. ప్రతీ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి ట్విటర్ వేదికగా కేసీఆర్ పరువు తీశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.