CONG VS BJP VS Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కాంగ్, బీజేపీ ఎన్నికల రాజకీయం

ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్.. ఓటర్ల జాతరకు సమయం దగ్గరపడుతోంది..! ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల జపం మొదలుపెట్టేశాయ్..ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ శక్తినంతా ధారపోస్తున్నాయి. ఈ విషయంలో కోట్లు కుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.

Post Published By: Srikar Creator
Updated : 30 June 2023, 6:36 PM IST

Published : 
  • 30 June 2023, 6:36 PM IST

Exit mobile version