BRS ప్రభుత్వ హయాంలో మాజీ డీసీపీ ప్రణీత్ రావు చేసిన అరాచకాలు చాలా బయటకు వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెండు గదుల్లో వార్ రూమ్స్ సెటప్ చేసుకొని… వీళ్ళు వాళ్ళు అని లేదు. ప్రతిపక్ష నేతలు, అధికారులు, వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులు… వ్యాపారవేత్తలు, రియల్టర్లు, మీడియా ప్రతినిధులు ఇలా అందరి ఫోన్లూ టాప్ చేశాడు.

Who are the government leaders who have done the tapping? WhatsApp chat also collection !!