Delhi Liquor Scam: లిక్కర్ కేసులో నెక్స్ట్ ఎవరు..? సీబీఐ టార్గెట్ వాళ్లేనా..?
మొత్తంగా చూస్తే ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది… అయితే అది ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్… రేపు కావచ్చు.. వారం తర్వాత కావచ్చు…. అంతెందుకు ఈ రాత్రికే జరగొచ్చు.