NEGGEDEVARU TEKKALI : హ్యాట్రిక్ కోసం అచ్చన్న వెయిటింగ్ టెక్కలిలో వైసీపీ పాగా వేస్తుందా ?

టెక్కలి నియోజకవర్గం (Tekkali Constituency) తెలుగుదేశంకి (Telugu Desam Party) కంచుకోట. దాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో వైసీపీ (YCP) పని చేసిందా ? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఫస్ట్ టైమ్ ఓడించబోతున్నారా?

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 May 2024, 5:05 PM IST

Published : 
  • 27 May 2024, 5:05 PM IST

Exit mobile version