Radhika ananth : ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

రాజుగారింట్లో పెళ్లంటే వంటలకు కొదవ ఉంటుందా..? మరి.. అపరకుబేరుడి ఇంట్లో పెళ్లంటే సంబరాలకు కొదవ ఉంటుందా..? అందుకే.. అంబానీ ఇంట్లో ప్రీ సెలబ్రేషన్స్‌ ఓ సంబరంలా జరిగాయి.. ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా (Anant Ambani, Radhika) మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు (Pre Wedding Ceremony) వరల్డ్ వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 March 2024, 10:24 AM IST

Published : 
  • 5 March 2024, 10:24 AM IST

Exit mobile version