Delhi air pollution: ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు.. హాస్పిటల్స్‌కి జనం క్యూ..

శనివారం వాయు నాణ్యత సూచీ (AQI) 504గా నమోదైంది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618గా నమోదైంది. అంటే రాజధాని నగరంలో ఎంత కాలుష్యం పేరుకు పోయిందో అర్థమవుతుంది. విష పూరిత పొగ మంచుతో జనం అల్లాడిపోతున్నారు.

Post Published By: dialnews
Updated : 4 November 2023, 6:41 PM IST

Published : 
  • 4 November 2023, 6:41 PM IST

Exit mobile version