MP Elections : ఎంపీ ఎన్నికలకు కమలం ఖతర్నాక్ ప్లాన్‌.. రంగంలోకి అమిత్‌ షా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లు రాకపోయినా.. గతంతో కంపేర్ చేస్తే బీజేపీ భారీగా బలం పుంజుకుంది. ఎప్పుడూ లేనట్లు.. 8 స్థానాల్లో విజయం సాధించింది. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు భారీ పోటీ ఇచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 December 2023, 2:15 PM IST

Published : 
  • 17 December 2023, 2:15 PM IST

Exit mobile version