Sengol : రాజదండం పై మళ్లీ రగడ.. పార్లమెంటులో రాజదండం తీసేయండి

నూతన పార్లమెంట్ లో మళ్లీ మొదలైన రాజదండ రగడ.. లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్‌ చైర్‌ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరీ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 June 2024, 5:30 PM IST

Published : 
  • 27 June 2024, 5:30 PM IST

Exit mobile version