Bio Asia 2023: మూడురోజులుగా జరుగుతున్న బయోఆసియా సదస్సులోని చిత్రాలు

హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన బయో ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, తెలంగాణ ఐటిశాఖ మంత్రి తదితరులు.

Post Published By: Srikar Creator
Updated : 26 February 2023, 11:22 AM IST
1 / 19 \"Zoom\"బయో ఏషియా సమావేశంలో స్టాల్స్ ఏర్పాటు
2 / 19 \"Zoom\"హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బయోఏషియా సదస్సులో పాల్గొన్న ప్రముఖులు
3 / 19 \"Zoom\"స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రతినిధులు
4 / 19 \"Zoom\"పారిశ్రామికవేత్తల ప్రసంగం
5 / 19 \"Zoom\"బయో ఏషియా కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విషయాలను వివరిస్తున్న చిత్రం
6 / 19 \"Zoom\"
7 / 19 \"Zoom\"సదస్సులో పాల్గొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్
8 / 19 \"Zoom\"
9 / 19 \"Zoom\"వేదికపై ప్రసంగిస్తున్న పలువురు మహిళా పారిశ్రామిక ప్రముఖులు
10 / 19 \"Zoom\"సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని ల్యాబ్స్ ను పరిశీలిస్తున్న దృశ్యం
11 / 19 \"Zoom\"వేదికపై ప్రత్యేక చర్చలు
12 / 19 \"Zoom\"ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, విదేశాల నుంచి హాజరైన ప్రముఖులు కలిసి బృందంగా ఏర్పడ్డారు.
13 / 19 \"Zoom\"సమావేశంలో  ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్
14 / 19 \"Zoom\"బహుమానం అందుకుంటున్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి
15 / 19 \"Zoom\"మంత్రితో పాటకూ పాల్గొన్న ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
16 / 19 \"Zoom\"సభలో పోడియం వద్ద ప్రసంగాస్తున్న చిత్రం
17 / 19 \"Zoom\"
18 / 19 \"Zoom\"సదస్సుకు సంబంధించిన బ్రౌచర్లను ఆవిష్కరించారు
19 / 19 \"Zoom\"నేటితో ముగియనున్న సమావేశం

Published : 
  • 26 February 2023, 11:22 AM IST