Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన గంగోత్రి యాత్రికుల బస్సు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుజరాతీ యాత్రికులతో గంగోత్రి నుంచి ఉత్తరకాశి వెళ్తుండ యాత్రికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 50 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 August 2023, 11:00 AM IST
1 / 15 \"Zoom\"ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
2 / 15 \"Zoom\"యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
3 / 15 \"Zoom\"ఈ ప్రమాదంలో పలువురు యాత్రికులు గల్లంతు
4 / 15 \"Zoom\" గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
5 / 15 \"Zoom\"50 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయిన ప్రైవేట్‌ బస్సు
6 / 15 \"Zoom\"బస్సులో చిక్కుకున్న  27  మందిని రక్షించిన రెస్క్యూ టీం
7 / 15 \"Zoom\"ప్రైవేట్‌ బస్సులో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి 35 మంది యాత్రికులు ప్రయాణం చేస్తున్నారు.
8 / 15 \"Zoom\"ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం
9 / 15 \"Zoom\"గంగోత్రి రహదారి పై గన్ గ్నానీ సమీపంలో ఘటన చోటు
10 / 15 \"Zoom\"ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం
11 / 15 \"Zoom\"బాధితులను ఆదుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
12 / 15 \"Zoom\"క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశం
13 / 15 \"Zoom\"రెస్క్యూ టీం కి సహకరించిన సమీప ప్రాంత వాసులు
14 / 15 \"Zoom\"క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు
15 / 15 \"Zoom\"ఈ ప్రమాదం పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణ వ్యక్తం

Published : 
  • 21 August 2023, 11:00 AM IST