

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో జరిగింది



ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఫ్యామిలీతో సహా యువకులు హాజరయ్యారు.



సినిమా పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



ఈవెంట్ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన హీరో అఖిల్



ఏజెంట్ నటీనటులు వేదిక క్రింద కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న చిత్రం



ఏజెంట్ చిత్రం గురించి మాట్లాడుతున్న నిర్మాత రామ బ్రహ్మం సుంకర



ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



అభిమానులతో సినిమా ముచ్చట్లు పంచుకుంటున్న ఏజెంట్ హీరో



యువ హీరో అఖిల్ ను గజమాలతో సత్కరించిన అక్కినేని అభిమానులు



అభిమానులకు వేదికపై నుంచి అభివాదం చేస్తున్న చిత్రం
