

చీరకట్టులో బుట్టబొమ్మలా కనిపింస్తున్న అనన్యా



పార్టీ వేర్లో మిలమిలలాడే అందాల భామ



స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2 తో సినిమా రంగంలో అడుగు పెట్టింది.



ఫిలింఫేర్ అవార్డుతో పాటూ జీ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటిగా గుర్తింపు పొందింది



పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ చిత్రంలో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.



హిందీతో పాటూ తెలుగు సినిమాల్లో నటించింది.



ఈ ముద్దుగుమ్మ సినిమాకి చెందిన కుటుంబం నుంచే వచ్చింది.



ఈమె తండ్రి హిందీ సినిమా నటుడు చుంకీ పాండే



సైజ్ జీరో అందాలతో కుర్రకారును కాకరేకెత్తిస్తుంది.



పతి పత్నీ ఔర్ వో.. ఖాలీపీలీ.. శకున్ బత్రా వంటి హిందీ చిత్రాల్లో నటించింది...
