Ananya Panday: అనన్యా పాండే అందచందాలు.. అదుర్స్

హిందీ, తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరై ఎక్కవగా ఫోటో షూట్లకే పరిమితం అయిన అందాల తార అనన్య పాండే

Post Published By: Srikar Creator
Updated : 18 March 2023, 6:45 PM IST
1 / 10 \"Zoom\"చీరకట్టులో బుట్టబొమ్మలా కనిపింస్తున్న అనన్యా
2 / 10 \"Zoom\"పార్టీ వేర్లో మిలమిలలాడే అందాల భామ
3 / 10 \"Zoom\"స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2 తో సినిమా రంగంలో అడుగు పెట్టింది.
4 / 10 \"Zoom\"ఫిలింఫేర్ అవార్డుతో పాటూ జీ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటిగా గుర్తింపు పొందింది
5 / 10 \"Zoom\"పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ చిత్రంలో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
6 / 10 \"Zoom\"హిందీతో పాటూ తెలుగు సినిమాల్లో నటించింది.
7 / 10 \"Zoom\"ఈ ముద్దుగుమ్మ సినిమాకి చెందిన కుటుంబం నుంచే వచ్చింది.
8 / 10 \"Zoom\"ఈమె తండ్రి హిందీ సినిమా నటుడు చుంకీ పాండే
9 / 10 \"Zoom\"సైజ్ జీరో అందాలతో కుర్రకారును కాకరేకెత్తిస్తుంది.
10 / 10 \"Zoom\"పతి పత్నీ ఔర్‌ వో.. ఖాలీపీలీ.. శకున్ బత్రా వంటి హిందీ చిత్రాల్లో నటించింది...

Published : 
  • 18 March 2023, 6:45 PM IST