అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా హీరో పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ కేక్ కట్ చేసి అఖిల్ కి సన్మానించింది.

అక్కినేని అఖిల్
పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం
ఏజెంట్ చిత్ర యూనిట్ కేక్ తినిపిస్తున్న చిత్రం
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం
అఖిల్ కు ఫోటో ప్రేమ్ ను బహుమతిగా అందిస్తున్న అభిమాని
బర్త్ డే కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏజెంట్ హీరో
అభిమానులు, చిత్ర బృందం గజమాలతో సన్మానించారు.
నాగార్జున, అమల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అఖిల్
అమ్మా, నాన్నలతో కలిసి దిగిన ఫోటో
సింపుల్ లుక్ లో కనిపిస్తున్న చిత్రం