

చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్



రాఘవ లారెన్స్ కి ఘన స్వాగతం పలికిన చిన్నారులు



వేదిక ముందు కూర్చున్న సినిమా నటీ మణులు



రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు



పలు సినిమా పాటలకు నృత్యాలు చేశారు



కంగనా రనౌత్, లారెన్స్ కలిసి నటించిన చిత్రం



కళాకారులు లారెన్స్ తో కలిసి ఫోటో దిగుతున్న చిత్రం



ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు



ఈనెల 28న చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది



కీరవాణి సినిమాకి సంగీతం అందించారు
