Citadel Web Series: లండన్ వెళ్లి వెబ్ సిరీస్ ప్రీమియర్ షోను చూసిన తారలు వీరే..

సిటాడెల్ అనే టైటిల్ తో తెరకెక్కించిన చిత్రాన్ని వెబ్ సిరీస్ గా విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సంబంధించిన ప్రీమియర్ షో ను లండన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 19 April 2023, 6:30 PM IST

Published : 
  • 19 April 2023, 6:30 PM IST