Karnataka Elections: కర్ణాటక కాంగ్రెస్ విజయం.. దేశవ్యాప్తంగా సంబరం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని తమ విజయంగా దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో కార్యకర్తలు సంబరాలు జరిపారు. రంగులు పూసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ లోని ప్రతి శ్రేణుల్లో, కార్యకర్తల్లో జోష్ ను నింపింది.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 6:41 PM IST
1 / 14 ఏపీలో పార్టీ ఆఫీసు బయట రాహూల్ ఫ్లెక్సీలను ప్రదర్శిచిన నాయకులు
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14

Published : 
  • 13 May 2023, 6:41 PM IST

Exit mobile version