Oakridge International School: హైదరాబాద్ లో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఇరుదేశాల దిగ్గజ క్రికెటర్లు..

ఓక్రిడ్జి పాఠశాలలో ఇరుదేశాల క్రిడాకారులు ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్‌ స్టెయిన్‌ లు పాల్గొన్నారు. వీరికి పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు.

Post Published By: Srikar Creator
Updated : 2 May 2023, 8:15 PM IST
1 / 10 ముఖ్య అతిథులుగా హాజరైన ఇరు దేశాల క్రికెట్ ఆటగాళ్లకు పిల్లలు తమ చేతిలోని బ్యాట్ లను ఎత్తిపట్టుకొని ఘన స్వాగతం పలికారు
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Published : 
  • 2 May 2023, 8:15 PM IST

Exit mobile version