

వేసవి ఉష్ణం నుంచి చల్లటి చిరుజల్లులను సేదతీరుతూ కనిపించిన తిరంగా



మహానగరంలో మైహోమ్స్ మహాకట్టడాలు



వర్షం కురిసిన సమయంలో టెక్ సిటీ అందాలు



గచ్చిబౌలి వంతెన క్రింద ట్రాఫిక్



ఎల్బీనగర్ మోట్రోస్టేషన్ పరిధిలో నిలిచిపోయిన బాలికలు



రోడ్లన్నీ తడిసి పోయి ట్రాఫిక్ ఇబ్బందులు



పొగమంచు వలే కప్పేసిన వర్షపు మొబ్బులు



అహ్లాదకరంగా మారిన ట్యాంక్ బండ్



ఎల్బీ నగర్ జిల్లా కోర్టు ఆవరణంలో వర్షం జోరు



పగలే దీపాలు వేసుకొని ప్రయాణం



అకాల వర్షం ధాటికి తడుచుకుంటూ పోతున్న దృశ్యం



వర్షంలో తడవకూడదని వేగంగా నడుపుతున్న యువతి



వర్షంలో వాహనదారుల ఇక్కట్లు



నూతన సచివాలయ భవనంను కమ్మేసిన మబ్బు



ఉల్లితోటలో వడగళ్లు.. రైతు కంట కడగళ్లు
