Hyderabad: చిన్నతరహా పరిశ్రమలు – దేశ ప్రగతికి సూచికలు

హైదరాబద్ పీపుల్స్ ప్లాజాలో మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో ఎంట్రప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంతో వీకార్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు.

Post Published By: Srikar Creator
Updated : 26 February 2023, 5:00 PM IST
1 / 32 \"Zoom\"హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో వీకార్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
2 / 32 \"Zoom\"దీనికి సంబంధించి గాల్లో కి బెలూన్ ఎగురవేసిన చిత్రం
3 / 32 \"Zoom\"చిన్న, సన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు.
4 / 32 \"Zoom\"ఎగ్జిబిషన్ లోనికి వె‌ళే మార్గము
5 / 32 \"Zoom\"పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ మొత్తం ఇలా గూడారాలు ఏర్పాటు చేశారు.
6 / 32 \"Zoom\"మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్
7 / 32 \"Zoom\"స్టాల్స్ చూసేందుకు తరలిలవచ్చిన పబ్లిక్
8 / 32 \"Zoom\"జువెలరీని కొనేందుకు ఉత్సాహం చూపుతున్న మహిళలు
9 / 32 \"Zoom\"మహిళలకు కావల్సిన పంజాబీ డ్రస్సులు చేనేత చీరలు
10 / 32 \"Zoom\"ఇంట్లో చేసిన రకరకాల తినుబండారాలను విక్రయించేందుకు ఉంచారు.
11 / 32 \"Zoom\"మైదానంలో పారిశ్రామిక ఉత్పత్తులు తయారీదారులతో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు.
12 / 32 \"Zoom\"చెక్కతో చేసిన చేతి వృత్తులు
13 / 32 \"Zoom\"ఎగ్జిబిషన్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యువతులు
14 / 32 \"Zoom\"రకరకాల పొడులు, పచ్చళ్లు విక్రయిస్తున్న స్టాల్స్
15 / 32 \"Zoom\"సూపర్ ఫుడ్స్ పేరుతో తినుబండారాలను 
ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న  దుకాణం
16 / 32 \"Zoom\"వివిధ రకాలైన నగదు లెక్కించే మిషన్లు
17 / 32 \"Zoom\"ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జూట్ బ్యాగులను విక్రయిస్తున్న దుకాణదారులు
18 / 32 \"Zoom\"రకరకాల ఆకర్షణీయమైన రంగుల్లో చేతితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులు
19 / 32 \"Zoom\"టీ వనం పేరుతో 
కల్తీలేని సహజసిద్దమైన టీ పొడిని విక్రయిస్తున్న వ్యాపారదారులు
20 / 32 \"Zoom\"ఆదివారం కావడంతో కొనేందుకు, చూసేందుకు తరలివస్తున్న జనం
21 / 32 \"Zoom\"నిత్యం వంటకు ఉపయోగించే కారం, సాంబార్, రసం పోడులు
22 / 32 \"Zoom\"ప్లాస్టిక్ బొమ్మలకు ధీటుగా పోటీనిచ్చే చెక్క, మట్టి బొమ్మలు
23 / 32 \"Zoom\"చిన్న పిల్లలకు వినోదంతో పాటూ విజ్ఞానాన్ని అందించేలా  గైడ్ చేసే పరికరాలు
24 / 32 \"Zoom\"ఉదయగిరి చెక్క వస్తువులు
25 / 32 \"Zoom\"మనకు నిత్యం ఉపయోగపడే వస్తువులను చెక్కను ఉపయోగించి చక్కగా చేతితో చేసిన అద్భుతమైన కళా ఖండాలు.
26 / 32 \"Zoom\"మహిళలకు ఉపయోగకరమైన శానిటైజర్ ప్యాడ్స్.
27 / 32 \"Zoom\"ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరై.. స్టాల్స్ ను పరిశీలిస్తున్న తెలంగాణ పరిశ్రమల శాఖా ప్రదాన కార్యదర్శి జయేష్ రంజన్.
28 / 32 \"Zoom\"చాలా రకాలా షాపులను ఏర్పాటు చేశారు.
29 / 32 \"Zoom\"సోలార్ పవర్ ని ఉపయోగించుకొని మనకు కావల్సిన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుకోవచ్చని అవగాహన కల్పంచేలా  ఒక షాపును ఏర్పాటు చేశారు.
30 / 32 \"Zoom\"మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకా ప్రోత్సాహకాలు అందిస్తామని చెబుతున్నారు.
31 / 32 \"Zoom\"మహిళలు మరింత ముందుకు రావాలని పేర్కొన్నారు.
32 / 32 \"Zoom\"ఎగ్జిబిషన్లోని ఒక షాప్ వద్ద  
అక్కడి వస్తువుల గురించి ముచ్చటిస్తున్న పోలీసులు

Published : 
  • 26 February 2023, 5:00 PM IST