Chandrayaan3 (ISRO) : చంద్రయాన్ 3 బృందాన్ని అభినందించిన ప్రధాని మోదీ..

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావ‌త్ భార‌తం స‌లాం చేస్తుంద‌న్నారు. 140 కోట్ల భార‌తీయులంతా మీరు సాధించిన విజ‌యాన్ని చూసి గ‌ర్విస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 August 2023, 3:37 PM IST
1 / 22 దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు.
2 / 22
3 / 22
4 / 22
5 / 22
6 / 22
7 / 22
8 / 22
9 / 22
10 / 22
11 / 22
12 / 22
13 / 22
14 / 22
15 / 22
16 / 22
17 / 22
18 / 22
19 / 22
20 / 22
21 / 22
22 / 22

Published : 
  • 26 August 2023, 3:37 PM IST

Exit mobile version