Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

Post Published By: Srikar Creator
Updated : 26 September 2023, 10:30 AM IST
1 / 15 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15

Published : 
  • 26 September 2023, 10:30 AM IST

Exit mobile version