Poonam: మైమరిపించే సోగసుల అందాన్ని చూపిస్తున్న పూనమ్ బజ్వా

పూనమ్ బజ్వా పంజాబీ భామ. మహారాష్ట్రలో పెరిగింది. మోడలింగ్ అంటే పిచ్చి.

Post Published By: Srikar Creator
Updated : 8 April 2023, 7:00 PM IST
1 / 20 \"Zoom\"అందాల తార పూనమ్ బజ్వా
2 / 20 \"Zoom\"పుట్టింది ముంబాయ్ లో
3 / 20 \"Zoom\"పంజాబీ భామ
4 / 20 \"Zoom\"2005 లో మిస్ పూణెగా ప్రసిద్ది చెందింది.
5 / 20 \"Zoom\"మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించింది
6 / 20 \"Zoom\"హైదరాబాద్ లో పలు రాప్ షోలు చేసింది.
7 / 20 \"Zoom\"మొదటి చిత్రం తో తెలుగు తెరపై అడుగుపెట్టింది
8 / 20 \"Zoom\"ఆతరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో నటించింది.
9 / 20 \"Zoom\"భాస్కర్ దర్శకత్వంలో తెరెక్కిన పరుగు సినిమాలో హీరోహిన్ అక్కగా చేసింది
10 / 20 \"Zoom\"ఆతరువాత 2008లో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
11 / 20 \"Zoom\"మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప వారితో స్క్రీన్ పంచుకుంది
12 / 20 \"Zoom\"మత్తెక్కించే అందం ఈ భామ సొంతం
13 / 20 \"Zoom\"బొద్దైన రూపంతో అందరినీ ఆకట్టుకుంది.
14 / 20 \"Zoom\"'ఓం' సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి.
15 / 20 \"Zoom\"తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది
16 / 20 \"Zoom\"సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ యాక్టివ్ లో ఉంటుంది.
17 / 20 \"Zoom\"తెలుగులో కంటే కూడా తమిళంలో మంచి చిత్రాలు చేసింది
18 / 20 \"Zoom\"కుర్రకారును ఇప్పటికీ తన ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తుంది.
19 / 20 \"Zoom\"తెలుగు, తమిళ, మళయాల భాషల్లో చాలా సినిమాలు చేసింది.
20 / 20 \"Zoom\"తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.

Published : 
  • 8 April 2023, 7:00 PM IST