

ప్రజ్ఞా జైస్వాల్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించింది.



తాజాగా దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.



హాట్ లుక్ తో సరికొత్తగా దర్శనమిచ్చింది ఈ అమ్మడు



అందాలు ఆరేస్తూ సరదాగా కూర్చున్న చిత్రం



మోడల్ గా చేస్తూ సినిమాలో కి అడుగుపెట్టారు.



ఇటీవలె విడుడలైన జై బాలయ్య పాటతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు.



చిక్కటి చెక్కిళ్ల నవ్వుతో



అద్భుతమైన రూప సౌందర్యంతో



అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది



జీరో సైజ్ నడుముతో కుర్రకారును ఉర్రూతలూగించింది



తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తుంది ఈ తార



కంచె సినిమాకు గానూ ఫిల్మింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.
