చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరై పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ వేదికపై డ్యాన్స్ వేసి అందరినీ ఉత్సాహపరిచారు.

చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
చిత్రయూనిట్ ప్రొడ్యూసర్ తో కలిసి దిగిన ఫోటో
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నృత్యాలు
రింగ్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది
ఎంఎం కీరవాణి పక్కన కూర్చున్న రాఘవ లారెన్స్
వేదిక పై జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిత్రం
వేదికపై పాటలు పాడి అలరించిన సంగీత దర్శకులు కీరవాణి
మాస్ సాంగ్ తో అదరగొట్టిన బాబా భాస్కర్ మాస్టర్